ఒమన్ రిజిస్ట్రేషన్ వాహనాలకే ఇంధన సబ్సిడీ
- October 15, 2022మస్కట్: ఒమన్‌లో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలకే ఇంధన సబ్సిడీ వర్తిస్తుందని ఒమన్ జాతీయ సబ్సిడీ వ్యవస్థ ప్రకటించింది. 2022 నవంబర్ నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. గ్యాస్ స్టేషన్లలో నేషనల్ ఫ్యూయల్ సబ్సిడీ కార్డ్‌ని ఉపయోగించి ఇంధనాన్ని నింపే ముందు వాహన రిజిస్ట్రేషన్‌ను ధృవీకరించడం తప్పనిసరి అని పేర్కొంది. జాతీయ ఇంధన సబ్సిడీ కార్డు ఉపయోగం జాతీయ సబ్సిడీ వ్యవస్థలో నమోదు చేయబడిన వాహనాలకు మాత్రమే పరిమితం చేయబడిందన్నారు. సుల్తానేట్‌లోని అన్ని గ్యాస్ స్టేషన్లలో జాతీయ ఇంధన సబ్సిడీ కార్డును ఉపయోగించి ఇంధనాన్ని నింపే ముందు వాహన రిజిస్ట్రేషన్ ధృవీకరించబడుతుందని నేషనల్ సబ్సిడీ సిస్టమ్ ప్రకటించింది.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత