ఖర్జూరంలో డ్రగ్స్ స్మగ్లింగ్: పాకిస్థాన్ వ్యక్తిపై విచారణ ప్రారంభం
- October 15, 2022
బహ్రెయిన్: ఖర్జూరాల మాటున డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన పాకిస్థాన్ వ్యక్తిపై విచారణ ప్రారంభమైనట్లు బహ్రెయిన్ భద్రతా దళాలు వెల్లడించాయి. ఈ ఘటన ఆగస్టులో బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. పాకిస్థాన్ నుంచి 23 ఏళ్ల వ్యక్తి వ్యవహారం అనుమానస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించగా.. నిందితుడు స్మగ్లింగ్ విషయాన్ని వెల్లడించినట్లు కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. అతను డేట్స్ లలో ప్రీగాబాలిన్ (లిరికా బ్రాండ్) ను దాచి బహ్రెయిన్ లోకి అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించినట్లు భద్రతా దళాలు అతనిపై కేసు నమోదు చేసి ప్రాసిక్యూషన్ కు అప్పగించారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







