అసబ్యంగా ప్రవర్తించిన 155 మంది విదేశీయులు

- April 20, 2016 , by Maagulf
అసబ్యంగా ప్రవర్తించిన 155 మంది విదేశీయులు

ఇంటెలిజెన్స్ విభాగం బుషేర్  పోలీస్ స్టేషన్ వద్ద , మరియు మస్క్యాట్ వ్యతిరేక నేర  శాఖ మరియు రాయల్ ఒమన్ పోలీస్ ప్రత్యేక నిఘా సిబ్బంది సహకారంతో అసబ్యంగా ప్రవర్తిస్తున్న వివిధ దేశాలకు చెందిన 155 విదేశీయులను  పట్టుకున్నారు. వారిపై చట్టపరమైన విచారణలను  ప్రారంభించారు.సుల్తానేటేలో అమలు ఉన్న చట్టాలకు మరియు నిబంధనలకు  కట్టుబడి ఉండేలా వారి వారి  ఉద్యోగులు ప్రవర్తంచేలా చూడాలని యజమానులకు రాయల్ ఒమాన్ పోలీసులు పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com