వచ్చే శుక్రవారం నుంచి రియాద్ సీజన్- 2022 ప్రారంభం
- October 15, 2022
సౌదీ అరేబియా : రియాద్ సీజన్- 2022 కు అంతా సిద్ధమైంది. వచ్చే శుక్రవారం నుంచి ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుందని జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ (GEA) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ టర్కీ అలల్షిఖ్ తెలిపారు. ఈ సారి రియాద్ సీజన్ 2022 ను 15 వేదికలలో 8,500 కంటే ఎక్కువ కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. 252 రెస్టారెంట్లు, కేఫ్ లతో పాటు 240 షాపులు, 8 ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్, 150 మ్యూజికల్ ప్రొగ్రామ్స్ రియాద్ సీజన్ లో ఉంటాయన్నారు. రియాద్ ను వరల్డ్ ఎంటర్ టైన్ మెంట్ క్యాపిటల్ గా మార్చేందుకు ఈ మెగా ఈవెంట్ ఎంతో ఉపయోగపడుతుందని అలల్ షిఖ్ చెప్పారు.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!