కరెంట్ బిల్లులపై అదనపు రుసుం వసూలు చేయట్లేదు-మస్కట్ మున్సిపాలిటీ క్లారిటీ
- October 15, 2022
మస్కట్ : కరెంట్ బిల్లులకు అదనపు రుసుం వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పై మస్కట్ మున్సిపాలిటీ క్లారిటీ ఇచ్చింది. ఇదంతా తప్పుడు ప్రచారమని తేల్చిచెప్పింది. కరెంట్ బిల్లులకు సంబంధించి ఎలాంటి అదనపు రుసుంను వసూలు చేయటం లేదని స్పష్టం చేసింది. గతంలో అమలులో ఉన్న విధంగానే కరెంట్ బిల్లుల వసూళ్లు జరుగుతున్నాయని మస్కట్ మున్సిపాలిటీ ప్రకటన విడుదల చేసింది. కొత్తగా ఎలాంటి అదనపు రుసుం ఛార్జ్ చేయటం లేదని వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!