దుబాయ్ రోడ్లపై వేగ పరిమితుల్లో మార్పులు.. జాబితా
- October 16, 2022_1665892480.jpg)
దుబాయ్: యూఏఈ రోడ్లపై వేగ పరిమితుల్లో ట్రాఫిక్ పోలీసులు మార్పులు చేశారు. ప్రతి ఎమిరేట్‌లోని ఇంజనీర్లు సమర్పించిన ట్రాఫిక్ ఫ్లోపై సాంకేతిక నివేదికల ప్రకారం యూఏఈ రోడ్లపై వేగ పరిమితులను నిర్ణయించారు. అబుధాబి మినహా అన్ని ఎమిరేట్స్‌లలో స్పీడ్ బఫర్ వాహనదారులు నిర్ణీత వేగ పరిమితి కంటే 20kmph ఎక్కువగా ప్రయాణించడానికి అనుమతించారు. అబుధాబి 2018లో బఫర్ సిస్టమ్‌ను రద్దు చేసింది. ఈ మేరకు దుబాయ్ పోలీసులు తమ వెబ్‌సైట్‌లో వివిధ రహదారులపై వేగ పరిమితులను వివరించే జాబితాను పొందుపరిచారు. 2022 అక్టోబర్ 13న చేసిన తాజా అప్‌డేట్ ప్రకారం.. పరిమితులు గంటకు 60 నుండి 120కిమీల వరకు ఉన్నాయి. మొహమ్మద్ బిన్ జాయెద్, ఎమిరేట్స్ రోడ్‌లలో వేగ పరిమితి గంటకు 110 కిమీగా ఉండగా.. అనేక అంతర్గత రోడ్లలో వేగ పరిమితి గంటకు 70 కిమీగా నిర్ణయించారు.
రోడ్లపై తాజా వేగ పరిమితులు ఇలా:
తాజా వార్తలు
- ప్రార్థనా స్థలాలే టార్గెట్..కువైట్ లో టెర్రరిస్ట్ అరెస్టు..!!
- ఒమన్ లో ఇన్వెస్ట్ మెంట్స్.. FSA వార్నింగ్ అలెర్ట్..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- హ్యుమన్ ట్రాఫికింగ్..అంతర్జాతీయ రోల్ మోడల్‌గా బహ్రెయిన్..!!
- ఖతార్ లో షెల్ ఎకో-మారథాన్ ఛాంపియన్షిప్..!!
- విప్లవం’ పోస్ట్ తో తమిళనాడులో పెనుదుమారం
- ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఫీజు రూపాయి మాత్రమే
- బాలకృష్ణ–చిరంజీవి వివాదం: 300 కేసుల యోచన రద్దు
- 'తెలుగు తల్లి’ ఫ్లైఓవర్ పేరు ఇకపై 'తెలంగాణ తల్లి'