ఫార్ములా 1 రేస్ నిర్వాహణ సన్నాహాలపై సమీక్ష
- October 16, 2022
మనామా: ఫార్ములా 1 రేస్ నిర్వాహణ సన్నాహాలపై పురపాలక వ్యవహారాలు, వ్యవసాయ శాఖ మంత్రి వేల్ బిన్ నాసర్ అల్ ముబారక్, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (BIC) CEO షేక్ సల్మాన్ బిన్ ఇసా అల్ ఖలీఫా, మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ షేక్ మహ్మద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫాలు సమీక్షించారు. ఫార్ములా 1 రేసును నిర్వహించేందుకు సర్క్యూట్ సన్నాహాలపై వీరు చర్చించారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ తో సహకరించడానికి, ఫార్ములా 1తో సహా వివిధ క్రీడా ఈవెంట్‌లను నిర్వహించడానికి అవసరమైన అన్ని సహకారాన్ని అందించడానికి మంత్రిత్వ శాఖ సంసిద్ధంగా ఉందని అల్ ముబారక్ స్పష్టం చేశారు. రాబోయే F1 రేస్ నిర్వహణ కోసం మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా షేక్ సల్మాన్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!
- ఇటాలియన్ అధికారులకు క్రిమినల్ అప్పగింత..!!
- నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించిన యూఏఈ..ఎంట్రీ పర్మిట్లో సవరణలు..!!
- సింగపూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గింపు