కువైట్ లో కొలువైన కొత్త మంత్రివర్గం
- October 17, 2022
కువైట్: హిస్ హైనెస్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబా నేతృత్వంలో కొత్త క్యాబినెట్ కొలువైంది. ఈ మేరకు కేబినెట్ పునర్వ్యవస్థీకరణను హిస్ హైనెస్ డిప్యూటీ అమీర్, క్రౌన్ ప్రిన్స్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ ఆమోదిస్తూ ఒక డిక్రీ జారీ చేశారు. డిక్రీ ప్రకారం.. మంత్రివర్గ కూర్పు ఇలా ఉంది.
1 - తలాల్ ఖలీద్ అల్-అహ్మద్ అల్-సబా, మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత మంత్రి.
2 - బరాక్ అలీ అల్-షైతాన్, ఉప ప్రధాన మంత్రి, కేబినెట్ వ్యవహారాల సహాయ మంత్రి.
3 - డా. బాదర్ హమద్ అల్-ముల్లా, ఉప ప్రధాన మంత్రి, చమురు మంత్రి.
4 - అమానీ సులేమాన్ బు కమాజ్, ప్రజా పనులు, విద్యుత్, నీరు, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి.
5 - అబ్దుల్రహ్మాన్ బెదా అల్-ముతైరి, సమాచార, యువజన వ్యవహారాల సహాయ మంత్రి.
6 - అబ్దుల్వాహబ్ మొహమ్మద్ అల్-రుషైద్, ఆర్థిక, పెట్టుబడి వ్యవహారాల సహాయ మంత్రి.
7 - డాక్టర్ అహ్మద్ అబ్దుల్వహాబ్ అల్-అవధి, ఆరోగ్య మంత్రి.
8 - సలేం అబ్దుల్లా అల్-జాబర్ అల్-సబా, విదేశాంగ మంత్రి.
9 - అమ్మర్ అల్-అజ్మీ, నేషనల్ అసెంబ్లీ వ్యవహారాలు, హౌసింగ్-అర్బన్ డెవలప్మెంట్ రాష్ట్ర మంత్రి.
10 - అబ్దుల్లా అలీ అబ్దుల్లా అల్-సలేం అల్-సబా, రక్షణ మంత్రి.
11 - అదులజీజ్ వలీద్ అల్-ముజిల్, పురపాలక శాఖ సహాయ మంత్రి.
12 - మజెన్ సాద్ అల్-నహిద్, వాణిజ్యం, పరిశ్రమలు, కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రి.
13 - డాక్టర్ హమద్ అబ్దుల్వహాబ్ అల్-అద్వానీ, విద్యా, ఉన్నత విద్య, శాస్త్రీయ పరిశోధన మంత్రి.
14 - అబ్దుల్ అజీజ్ మజేద్ అల్-మాజెద్, న్యాయ, ఎండోమెంట్స్, ఇస్లామిక్ వ్యవహారాలు, నజాహా మెరుగుదల రాష్ట్ర మంత్రి.
15 - మై జాసిమ్ అల్-బాగ్లీ, సామాజిక వ్యవహారాలు, సామాజిక అభివృద్ధి, స్త్రీ - బాల్య వ్యవహారాల రాష్ట్ర మంత్రి.
తాజా వార్తలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- నవంబర్ 25 నుండి అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్..!!
- ఆధునిక సౌకర్యాలతో షువైక్ బీచ్ రెడీ..!!
- న్యూయార్క్ లో సౌదీ, భారత విదేశాంగ మంత్రులు భేటీ..!!
- కనువిందు..బుర్జ్ ఖలీఫాపై కోల్కతా ఫెస్టివల్ థీమ్..!!
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం