యూఏఈ వెదర్ అప్డేట్: రెడ్, ఎల్లో హెచ్చరికలు జారీ
- October 18, 2022
యూఏఈ: ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కారణంగా హారిజంటల్ విజిబిలిటీ తగ్గుతుందని సౌదీ జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు అర్ధరాత్రి నుండి రేపు ఉదయం 9 గంటల వరకు కొన్ని తీరప్రాంతాలతోపాటు అంతర్గత ప్రాంతాలలోనూ ఇది అధికంగా ఉంటుందన్నారు. అబుధాబి, దుబాయ్‌లలో తేమ స్థాయిలు 25 నుండి 90 శాతం వరకు ఉంటాయని పేర్కొంది. తేలికపాటి నుండి మోస్తరు గాలులు వీస్తాయని, అరేబియా గల్ఫ్, ఒమన్ సముద్రంలో సముద్రంలో పరిస్థితులు స్వల్పంగా ఆందోళనకరంగా ఉంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది. సౌదీ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 42ºC వరకు ఉండవచ్చని, అదే సమయంలో అబుధాబిలో 38ºC , దుబాయ్‌లో 37ºCకి వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!