హట్టా పోర్ట్‌లో భారీగా ఇ-సిగరెట్స్, పొగాకు స్వాధీనం
- October 18, 2022
మస్కట్ : ఒమన్‌లోకి పెద్ద మొత్తంలో ఎలక్ట్రానిక్ సిగరెట్లు, పొగాకును అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని ఒమన్ కస్టమ్స్ అడ్డుకుంది. హట్టా పోర్ట్ కస్టమ్స్ 800 ఎలక్ట్రానిక్ సిగరెట్లు, 76 కిలోల పొగాకు డెరివేటివ్‌ల స్మగ్లింగ్ ప్రయత్నాన్ని విఫలం చేసినట్లు ఒక ప్రకటనలో ఓమన్ కస్టమ్స్ తెలిపింది. స్మగ్లింగ్ కు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేసినట్లు, వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించిటనట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







