సౌదీ వ్యక్తి అరెస్ట్: $2M విలువైన డ్రగ్స్ స్వాధీనం

- October 18, 2022 , by Maagulf
సౌదీ వ్యక్తి అరెస్ట్: $2M విలువైన డ్రగ్స్ స్వాధీనం

రియాద్: 2.5 మిలియన్ డాలర్ల విలువ కలిగిన భారీ డ్రగ్స్‌ను కలిగి ఉన్న సౌదీ అరేబియా వ్యక్తిని అరెస్టు చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ (జిడిఎన్‌సి) వెల్లడించింది.  అందులో 99,953 యాంఫెటమైన్ మాత్రలు, ఇతర టాబ్లెట్‌లు ఉన్నాయని పేర్కొంది. ఇంటర్నేషనల్ అడిక్షన్ రివ్యూ జర్నల్‌ గణంకాల ప్రకారం.. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు $999,530 నుండి $2.48 మిలియన్లు ఉంటుందని తెలిపింది. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించినట్లు వెల్లడించింది.

https://twitter.com/Mokafha_SA/status/1581931522482876416

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com