పండుగల సీజన్: దుబాయ్‌లో తగ్గిన బంగారం ధరలు
- October 21, 2022
దుబాయ్: ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపుతో పెరుగుతున్న అమెరికా డాలర్ విలువ, ట్రెజరీ ఈల్డ్‌ల ఒత్తిడితో బంగారం ధరలు మూడు వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. గురువారం ఉదయం ఔన్స్‌కు స్పాట్ బంగారం 0.1 శాతం తగ్గి 1,627.04 డాలర్లకు చేరుకుంది. యూఏఈలో మార్కెట్లు ప్రారంభమైనప్పుడు 24K బంగారం ధరలు గ్రాముకు Dh197.75కి పడిపోయాయ. నిన్న రాత్రి ముగింపు కంటే Dh0.25 తగ్గింది. గ్రాముకు 22K, 21K, 18K ధరలు వరుసగా Dh185.75, Dh177.25, Dh152.0 వద్ద ప్రారంభం అయ్యాయి. బంగారం ధర $1,620 స్థాయి కంటే తక్కువకు తగ్గితే, అది $1,550 స్థాయికి పడిపోయే అవకాశం ఉందని ఓండాలో సీనియర్ మార్కెట్ విశ్లేషకుడు ఎడ్వర్డ్ మోయా అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!