భారతదేశానికి వస్తున్న విదేశీ పర్యాటకుల సంఖ్య ఈ ఏడాది పెరిగింది

- April 20, 2016 , by Maagulf
భారతదేశానికి వస్తున్న విదేశీ పర్యాటకుల సంఖ్య ఈ ఏడాది  పెరిగింది

: భారతదేశానికి వస్తున్న విదేశీ పర్యాటకుల సంఖ్య ఈ ఏడాది స్వల్పంగా పెరిగింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర పర్యాటక శాఖ విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు 25.08లక్షల మంది విదేశీ పర్యాటకులు భారత్‌కు వచ్చారు. దీని వల్ల విదేశీ మారక ఆదాయం 5.986 బిలియన్‌ డాలర్లు వచ్చింది. గతేడాది 22.81లక్షల మంది విదేశీయులు భారత్‌లో పర్యటించగా ఈ ఏడాది వారి సంఖ్య పెరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com