అగ్ని ప్రమాదం.. చిన్నారి సహా తొమ్మిది మందిని రక్షించిన సీడీఏఏ
- October 28, 2022
మస్కట్: దోఫర్ గవర్నరేట్‌లోని సలాలాలోని విలాయత్‌లో నివాస భవనంలో జరిగిన అగ్నిప్రమాదం నుండి ఒక చిన్నారి సహా తొమ్మిది మందిని రక్షించినట్లు సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (CDAA) తెలిపింది. దక్షిణ అల్ సాదా ప్రాంతంలోని ఓ నివాస భవనంలో అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం అందగానే.. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు సీడీఏఏ వెల్లడించింది. ఆ భవనం నుంచి చిన్నారితో సహా తొమ్మిది మంది కుటుంబాన్ని హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా రక్షించినట్లు సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







