రుణ భయంతో.. భారతీయ ప్రవాస వ్యక్తి ఆత్మహత్య!
- October 28, 2022
బహ్రెయిన్: భారతీయ కమ్యూనిటీకి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడని బహ్రెయిన్ పోలీసులు తెలిపారు. మృతుడిని రాజీవ్ చెలాపురం (40)గా గుర్తించినట్లు వెల్లడించారు. రెంటల్ కంపెనీలో పనిచేసే రాజీవ్.. భారీగా రుణాలు పొందినట్లు తెలుస్తుందన్నారు. రుణాలను తిరిగి చెల్లించే విషయంలో రాజీవ్ తీవ్ర మానసిక సంఘర్షణకు గురైనట్లు తెలుస్తోందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో రాజీవ్ సీలింగ్ ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. బుధవారం గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







