‘యశోద’ ట్రైలర్ టాక్.! సమంత మళ్లీ హిట్టు కొట్టేలానే వుందిగా.!
- October 28, 2022
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా ‘యశోద’. ఇటవల రిలీజైన ఈ సినిమా టీజర్ ప్రశంసలు దక్కించుకుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
ట్రైలర్‌కి ఇంకా ఆదరణ దక్కుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా కట్టి పడేసింది ‘యశోద’ ట్రైలర్. సమంత నటన, యాక్షన్ ఎపిసోడ్స్, సినిమా కథాంశం అన్నీ ఆసక్తికరంగా సాగుతున్నాయ్.
సరోగసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ చివర్లో ‘యశోద ఎవరో తెలుసు కదా.. మా కృష్ణ పరమాత్ముణ్ని పెంచిన తల్లి..’ అంటూ సమంత చెప్పిన డైలాగ్ ఒక్కటీ చాలు ‘యశోద’ సూపర్ హిట్ అవ్వడం ఖాయమని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు.
ఈ మధ్య కృష్ణ తత్వం నేపథ్యంలో వచ్చిన ‘కార్తికేయ 2’ ఏ స్థాయిలో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదే సెంటిమెంట్ ఈ సినిమాకీ వర్తించేలా వుంది. అంతేకాదు, కథ, కథనం కూడా ఆసక్తికరంగా సాగినట్లు తోస్తుండడంతో సమంత ఖాతాలో ‘యశోద’ మరో సూపర్ హిట్‌గా నిలవడం ఖాయమంటున్నారు సినీ మేథావులు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్‌సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్‌లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







