ఉచిత సామూహిక వివాహాల కార్యక్రమానికి చంద్రబాబునాయుడు ..
- April 21, 2016
అనంతపురం జిల్లా రామగిరి మండలం తిరుమల దేవర ఆలయంలో మంత్రి పరిటాల సునీత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సామూహిక వివాహాల కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య 250 జంటలు ఒక్కటయ్యాయి. వివాహాల అనంతరం నూతన దంపతులను చంద్రబాబు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం నేతలు హాజరయ్యారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







