మదగదరాజా ఏప్రిల్ 29న రిలీజ్..
- April 21, 2016
తమిళ హీరో విశాల్, సుందర్. సి దర్శకత్వంలో మదగదరాజా అనే చిత్రాన్ని చేసారు. ఈ చిత్రంలో అంజలి,వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్ లుగా నటించారు. తాజాగా ఈ చిత్ర ఆడియో వేడుకను గ్రాండ్ గా నిర్వహించింది మదగదరాజా చిత్ర యూనిట్. విజయ్ అంటోని అందించిన సంగీతం ఈ మూవీకి మంచి హైప్ తెచ్చిందని యూనిట్ భావిస్తుంది. సంతానం కీలక పాత్ర ఫోషించారు. ఏప్రిల్ 29న ఈ మూవీ రిలీజ్ కి ప్లాన్ చేస్తుండగా తాజాగా రెండు ట్రైలర్స్ ని విడుదల చేశారు. వాటిపై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







