షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- November 02, 2022
యూఏఈ: షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ (SIBF) 41వ ఎడిషన్‌ను షార్జా ఎక్స్పో సెంటర్లో మంగళవారం సాయంత్రం సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమి ప్రారంభించారు. ‘స్ప్రెడ్ ద వర్డ్’ థీమ్ కింద జరుగుతున్న ఈ బుక్ పెయిర్ లో 95 దేశాల నుండి 2,213 మంది ప్రచురణకర్తల పబ్లిషర్స్ పాల్గొంటున్నారు. షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ నవంబర్ 13వ తేదీ వరకు జరుగుతుంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







