మూడురోజులపాటు ‘ఒపేరా హౌస్’లో సైనిక సంగీత కచేరీ

- November 03, 2022 , by Maagulf
మూడురోజులపాటు ‘ఒపేరా హౌస్’లో సైనిక సంగీత కచేరీ

మస్కట్: రాయల్ ఒపేరా హౌస్ మస్కట్ (ROHM) వార్షిక మిలిటరీ సంగీత కచేరీ ‘మిలిటరీ మ్యూజిక్: ఒమన్ అండ్ ది వరల్డ్’ నేటినుంచి ప్రారంభం కానుంది.ఈ సంగీత వేడుకులకు ఫ్రాన్స్, జపాన్ నుండి ప్రత్యేక అతిథి ప్రదర్శనకారులు హాజరు కానున్నారు. నవంబర్ 3, 4, 5 తేదీలలో సాయంత్రం 7 గంటలకు ప్రదర్శన ప్రారంభం అవుతుంది.  ఒమన్ మిలిటరీ కార్ప్స్, పోలీస్ ఫోర్స్ తమ సంగీత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. సైనిక సంగీత కచేరీ 2022 కోసం ది వెస్ట్రన్ ఆర్మీ బ్యాండ్ ఆఫ్ జపాన్ తన బృందంతో వేడుకల్లో సందడి చేయనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com