ఆసియా ప్రయాణికుడి నుండి పావు కిలో గంజాయి స్వాధీనం
- November 04, 2022
కువైట్: ఆసియా ప్రయాణికుడి నుండి పావు కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు కువైట్ కస్టమ్స్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం ప్రకటించింది. ఒక ఆసియా ప్రయాణికుడి అనుమానస్పద కదలికలపై కువైట్ విమానాశ్రయంలోని T5 సూపర్వైజర్కు సమాచారం వచ్చిందని, అనంతరం జరిపిన తనిఖీలో తన బట్టల మధ్య ప్లాస్టిక్ బాక్స్‌లో దాచిన పావు కిలో గంజాయిని గుర్తించినట్లు కస్టమ్స్ విభాగం తెలిపింది. ఈ సందర్భంగా గంజాయిని స్వాధీనం చేసుకోవడంలో ఇన్స్పెక్టర్ పోషించిన పాత్రను కువైట్ కస్టమ్స్ జనరల్ మేనేజర్ సులైమాన్ అల్-ఫహద్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







