ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ఉల్లంఘన: సూపర్ మార్కెట్ మూసివేత
- November 05, 2022
యూఏఈ: 'ప్రజారోగ్యానికి ప్రమాదం' అని ఒక సూపర్ మార్కెట్‌ను అబుధాబి అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ మూసివేయించింది. ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో జాఫ్కో(JAFCO) సూపర్‌మార్కెట్‌ను పరిపాలనాపరంగా మూసివేస్తామని అధికార యంత్రాంగం సోషల్ మీడియాలో తెలిపింది. అబుధాబి ఎమిరేట్‌లో ఆహారానికి సంబంధించి 2008 నాటి చట్టం నెం. (2)ను ఉల్లంఘించడంతో పాటు ప్రజారోగ్యానికి హాని కలిగించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ వివరించింది. ఫుడ్ సేఫ్టీ విషయంలో ఏవైనా ఉల్లంఘనలను గుర్తిస్తే 800 555 నెంబరుకు కాల్ చేసి తెలపాలని సూచించింది.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్‌లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్‌కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







