ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రవాస కార్మికులకు ఆరోగ్య పరీక్షలు!
- November 07, 2022
కువైట్: ప్రవాస కార్మికులను పరీక్షించడంలో ప్రైవేట్ రంగాన్ని భాగస్వామ్యం చేయాలని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. దీనికి సంబంధించి విధానాలు, సేవా రుసుములు, అనుసంధాన ప్రణాళిక తదితర అంశాలపై ప్రైవేట్ ఆరోగ్య సంస్థలు, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మధ్య జరిగిన చర్చలు కొలిక్కివచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలపై ఒత్తిడిని తగ్గించడం, కొన్ని పరీక్షల కోసం వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడం, అంటు వ్యాధులను త్వరగా గుర్తించడం లాంటి చర్యల కోసం ప్రవేట్ ఆస్పత్రులతో ఒప్పందం చేసుకునేందుకు యత్నిస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఓ ఉన్నతాధికారి వివరించారు.
తాజా వార్తలు
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!







