బాలకృష్ణ 100వ సినిమా మైలు రాయిగా ఉండిపోతుందని...చిరంజీవి
- April 21, 2016
బాలకృష్ణ నటిస్తున్న 100వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటుందని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. షూటింగ్ ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన ఆయన మాట్లాడారు. 100వ సినిమా చాలా ప్రతిష్టాత్మకమని, మైలు రాయిగా ఉండిపోతుందని చెప్పారు.బాలకృష్ణ గౌతమి పుత్ర శాతకర్ణి చరిత్రను సినిమా కథగా నిర్ణయం తీసుకోవడమే తొలి విజయం అని చెప్పారు. బాలకృష్ణ జీవిత చరిత్రలో ఇది అపూర్వ ఘట్టంగా ఉంటుందని అన్నారు. ఈ సినిమా బాధ్యత క్రిష్ కు ఇచ్చారంటేనే దాదాపు విజయం ఖాయమైనట్లేనని, సరైన దర్శకుడు క్రిష్ అని చెప్పారు. ఎలాంటి పాత్రనైనా బాలకృష్ణ చేస్తారని ఈ పాత్రలో మాత్రం మరింత ఒదిగిపోతారని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!









