ఆరోగ్య సంరక్షణ: జీసీసీ దేశాలలో యూఏఈకి మొదటి స్థానం
- November 08, 2022
యూఏఈ: 2022 సంవత్సరానికి సంబంధించి జీసీసీ దేశాలలో యూఏఈ అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థగా నిలిచింది. జీసీసీ దేశాలలో అగ్రస్థానంలో ఉన్న యూఏఈ.. ప్రపంచవ్యాప్తంగా టాప్ 50లో చోటు దక్కించుకున్నది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల నాణ్యత, సంరక్షణ ప్రక్రియ, యాక్సెస్, అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియెన్సీ, ఈక్విటీ, హెల్త్‌కేర్ ఫలితాలతో సహా పలు అంశాల ద్వారా ఈ ర్యాంకులను నిర్ణయిస్తారని వరల్డ్ పాపులేషన్ రివ్యూ తెలిపింది. అలాగే వైద్యరంగంలో మౌలిక సదుపాయాలు, నిపుణులు, ఖర్చు, ఔషధ నాణ్యత.. లభ్యత, ప్రభుత్వ సంసిద్ధతతో సహా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను ర్యాంకుల కేటాయింపు కోసం పరిగణనలోకి తీసుకుంటారని పేర్కొంది. జీసీసీ దేశాల ర్యాంకింగ్‌లలో వరుసగా యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, సౌదీ అరేబియా ఉన్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!