మిల్క్ టాఫీలలో బంగారం స్మగ్లింగ్.. వ్యక్తి అరెస్ట్
- November 09, 2022
ఒమన్: ఒమన్ నుంచి ఎక్లెయిర్స్ టాఫీలలో దాచి అక్రమంగా తరలిస్తున్న బంగారం పేస్ట్‌ను భారత కస్టమ్స్ విభాగం స్వాధీనం చేసుకున్నది. ఒమన్ నుండి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఒక ప్రయాణికుడి దగ్గర ఎక్లెయిర్స్ మిల్క్ టాఫీలలో దాచిన గోల్డ్ పేస్ట్‌ను కనుగొన్నట్లు భారత కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. 18 ఎక్లెయిర్ మిల్క్ టాఫీలలో దాచిన 355 గ్రాముల గోల్డ్ పేస్ట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇటీవల షార్జా నుండి ఢిల్లీకి ప్రయాణించిన ముగ్గురు ప్రయాణికుల నుండి 7,000 గ్రాముల బంగారాన్ని భారత కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..
- TGSRTC నూతన ఎండీగా వై.నాగిరెడ్డి
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్‌వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!