కువైట్‌లో టోనీ కక్కర్ లైవ్ కాన్సర్ట్ రీషెడ్యూల్

- November 10, 2022 , by Maagulf
కువైట్‌లో టోనీ కక్కర్ లైవ్ కాన్సర్ట్ రీషెడ్యూల్

కువైట్: ప్రముఖ బాలీవుడ్ గాయకుడు, రాపర్ టోనీ కక్కర్ లైవ్ కాన్సర్ట్ నిర్వహణ తేదీ రీ షెడ్యూల్ అయింది. కొన్ని అనివార్య కారణల కారణంగా లైవ్ కాన్సర్ట్ నిర్వహణ తేదీని మరోక తేదీకి రీషెడ్యూల్ చేయబడిందని నిర్వాహకులు వెల్లడించారు. ముందుగా అనుకున్న ప్రకారం.. ఈ కార్యక్రమం నవంబర్ 10న జరగాల్సి ఉన్నది. కొత్త నిర్వాహణ తేదీకి సంబంధించిన వివరాలను అతి త్వరలో ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. తేదీ మార్పుల కారణంగా జరిగిన అసౌకర్యానికి నిర్వాహకులు క్షమాపణలు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com