అల్ వుస్తాలో 128 కిలోల డ్రగ్స్ స్వాధీనం
- November 16, 2022
మస్కట్: రాయల్ ఒమన్ పోలీసులు (ROP) అల్ వుస్తా గవర్నరేట్‌లో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం స్మగ్లర్ పై దాడులు చేసి వారి నుండి 128 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అల్ వుస్తా గవర్నరేట్ పోలీస్ కమాండ్, డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ డైరెక్టరేట్ జనరల్ సహకారంతో ఈ దాడులు చేసినట్లు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల స్మగ్లర్లు బీచ్‌లో దాచిన 128 కిలోల హషీష్‌ను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకుని స్వాధీనం చేసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







