ప్రవాసులకు రుణాలను పునఃప్రారంభించిన బ్యాంకులు
- November 16, 2022
కువైట్: కువైట్‌లోని కొన్ని బ్యాంకులు ప్రవాసులకు రుణాలు మంజూరు చేయడం తిరిగి ప్రారంభించాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా దాదాపు మూడు సంవత్సరాలుగా రుణాల మంజూరును బ్యాంకులు నిలిపివేసిన విషయం తెలిసిందే. కొత్త నిబంధనలు, షరతులతో ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ప్రవాసులకు తమ రుణ పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని బ్యాంకులు తాజాగా నిర్ణయించాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ సూచనల ప్రకారం.. బ్యాంకులు కూడా ప్రవాసులకు రుణం పొందడానికి కనీస జీతాన్ని తగ్గించాయి. గతంలో 500 దినార్లు ఉండగా.. తాజాగా దాన్ని 300 దినార్లకు తగ్గించాయి. కనీస పని వ్యవధి కూడా సంవత్సరానికి బదులుగా 4 నెలలకు తగ్గించబడింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







