సౌదీలో 34 ఔషధ సంస్థలపై SR1,433,300 జరిమానాలు

- November 17, 2022 , by Maagulf
సౌదీలో 34 ఔషధ సంస్థలపై SR1,433,300 జరిమానాలు

సౌదీ: అక్టోబర్ చివరి నెలలో వివిధ ఉల్లంఘనలకు పాల్పడినందుకు 34 ఫార్మాస్యూటికల్ సంస్థలపై మొత్తం SR1,433,300 జరిమానాలను సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA)  విధించింది. స్థానిక మార్కెట్‌లో ఔషధాలను అందించడానికి కొన్ని ఫార్మాస్యూటికల్ సంస్థలు నిబంధనలు పాటించని కారణంగా ఈ జరిమానాలు విధించినట్లు పేర్కొంది. SFDA ఆమోదించిన ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ సిస్టమ్‌ 'రాస్డ్'లో డ్రగ్స్ స్టాకును 24 సంస్థలు చూపించడంలో విఫలమయ్యాయని, మరో ఆరు సంస్థలు రిజిస్టర్డ్ సన్నాహాలను అందించడంలో విఫలమయ్యాయని అథారిటీ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com