సౌదీలో 34 ఔషధ సంస్థలపై SR1,433,300 జరిమానాలు
- November 17, 2022
సౌదీ: అక్టోబర్ చివరి నెలలో వివిధ ఉల్లంఘనలకు పాల్పడినందుకు 34 ఫార్మాస్యూటికల్ సంస్థలపై మొత్తం SR1,433,300 జరిమానాలను సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) విధించింది. స్థానిక మార్కెట్లో ఔషధాలను అందించడానికి కొన్ని ఫార్మాస్యూటికల్ సంస్థలు నిబంధనలు పాటించని కారణంగా ఈ జరిమానాలు విధించినట్లు పేర్కొంది. SFDA ఆమోదించిన ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ సిస్టమ్ 'రాస్డ్'లో డ్రగ్స్ స్టాకును 24 సంస్థలు చూపించడంలో విఫలమయ్యాయని, మరో ఆరు సంస్థలు రిజిస్టర్డ్ సన్నాహాలను అందించడంలో విఫలమయ్యాయని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!