బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- September 14, 2025
కవైట్: కువైట్ బ్యాంకులలో త్వరలో ప్రసిద్ధ రాఫెల్స్ ఫ్రైజ్ డ్రాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఒక తీర్మానాన్ని కువైట్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆమోదించింది. త్వరలోనే ఆసక్తిగా ఉన్న బ్యాంకులకు లైసెన్సులను జారీ చేయనున్నట్లు పేర్కొంది. బ్యాంకులపై పూర్తి పర్యవేక్షణ బాధ్యతలను కువైట్ సెంట్రల్ బ్యాంకుకు అప్పగించినట్లు వెల్లడించింది.
గతంలో పలు అవినీతి ఆరోపణలు రావడంతో రాఫెల్ డ్రాలను కువైట్ సెంట్రల్ బ్యాంకు నిషేధించింది. విచారణకు ప్రత్యేక కమిటీని నియమించింది. ఇటీవల కమిటీ నివేదికను అందజేసింది. నివేదికను సమీక్షించి వాణిజ్య మంత్రిత్వశాఖ.. దాదాపు ఐదు నెలల తర్వాత కస్టమర్లను ఆకర్షించడానికి ఫ్రైజ్ డ్రాలను నిర్వహించేందుకు బ్యాంకులను అనుమతించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!