బహ్రెయిన్‌లో ఇ-స్కామ్: ఇద్దరు ఆసియన్లు అరెస్ట్
- November 17, 2022
బహ్రెయిన్: ఈ-స్కామ్‌లు చేసి బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు దొంగిలించిన ఇద్దరు ఆసియన్లను అరెస్టు చేసినట్లు బహ్రెయిన్ యాంటీ ఎకనామిక్ క్రైమ్స్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్ ప్రకటించింది. బ్యాంకు సిబ్బంది పేరుతో బాధితులకు నిందితులు కాల్స్ చేసి.. వారి రహస్య సమాచారాన్ని తస్కరించి మోసాలకు పాల్పడేవారిని అధికారులు వివరించారు. పక్కా సమాచారంతో నిందితులను అరెస్ట్ చేశామని, అలాగే మోసాలు చేసేందుకు నిందితులు ఉపయోగించిన పరికరాలు, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కన్నారు. అటువంటి కాల్‌లకు ప్రతిస్పందించవద్దని పౌరులు, నివాసితులకు జనరల్ డైరెక్టరేట్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..