కువైట్‌లో ఏడుగురు దోషులకు ఉరిశిక్ష అమలు
- November 17, 2022
కువైట్: కువైట్‌లో 2017 తర్వాత తొలిసారిగా దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు. వివిధ హత్య కేసులలో ఏడుగురికి పడ్డ మరణశిక్షను సెంట్రల్ జైలులో అధికారులు అమలు చేశారు. ఉరిశిక్ష పడ్డవారిలో ఒక ఇథియోపియన్ మహిళ, ఒక కువైట్ మహిళ, ముగ్గురు కువైట్ పురుషులు, ఒక సిరియన్, ఒక పాకిస్థానీ ఉన్నారు. చివరిసారిగా 2017 జనవరి 25న ఏడుగురికి ఉరిశిక్షలు అమలు చేశారు. కాగా, ఉరిశిక్షల అమలుపై పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం