దుబాయ్ రన్: షేక్ జాయెద్ రోడ్ నవంబర్ 20న మూసివేత
- November 19, 2022
యూఏఈ: దుబాయ్ రన్ నేపథ్యంలో షేక్ జాయెద్ రోడ్ ను నవంబర్ 20న( ఆదివారం) మూసివేయనున్నట్లు రోడ్స్ & ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) తన ట్విటర్ హ్యాండిల్ లో వెల్లడించింది. రేసు సమయంలో ప్రత్యామ్నాయ రహదారులను ఉపయోగించాలని వాహనదారులకు సూచించింది.
ప్రభావితమయ్యే రహదారులు:
-షేక్ జాయెద్ రోడ్, మహమ్మద్ బిన్ రషీద్ బౌలేవార్డ్ రోడ్లు ఉదయం 4 నుండి ఉదయం 10 గంటల వరకు మూసివేయబడతాయి.
-ఫైనాన్షియల్ సెంటర్ రోడ్డును ఉదయం 4 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు ఇరువైపులా మూసి ఉంచుతారు.
-షేక్ మహ్మద్ బిన్ రషీద్ బౌలేవార్డ్ ఉదయం 4 నుండి 10 గంటల వరకు మూసివేయబడుతుంది.
ప్రత్యామ్నాయ మార్గాలు:
అల్ వాస్ల్ స్ట్రీట్, అల్ ఖైల్ రోడ్, అల్ మైదాన్ స్ట్రీట్, అల్ అసయెల్ స్ట్రీట్, 2వ జబీల్ స్ట్రీట్, 2వ డిసెంబర్ స్ట్రీట్, అల్ హదికా స్ట్రీట్.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!