ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ 2022: శరణార్థులు, నిర్వాసితుల కోసం ప్రత్యేక ఫ్యాన్ జోన్లు
- November 19, 2022
ఖతార్: ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ 2022ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ముఖ్యంగా శరణార్థులు, నిర్వాసితులకు చేరువ చేసే లక్ష్యంలో భాగంగా టర్కీ, బంగ్లాదేశ్, పాలస్తీనా, జోర్డాన్, సూడాన్, ఇరాక్, లెబనాన్, యెమెన్ వంటి కొన్ని దేశాల్లో ఫ్యాన్ జోన్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ఖతార్ ప్రకటించింది. నవంబర్ 18న హోస్ట్ కంట్రీ మీడియా సెంటర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఖతార్ సహాయ విదేశాంగ మంత్రి హెచ్‌ఈ లోల్వా బింట్ రషీద్ అల్ ఖాటర్ ఈ మేరకు స్పష్టతనిచ్చారు. “అందరికీ ఖతార్ 2022” అనే థీమ్‌తో సంయుక్త మానవతా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇందులో విదేశాంగ మంత్రిత్వ శాఖ పాల్గొంటుందని పేర్కొన్నారు. కతార్ ఫండ్ ఫర్ డెవలప్‌మెంట్, సుప్రీం కమిటీ ఫర్ డెలివరీ అండ్ లెగసీ (SC), ఖతార్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (QRCS), ఖతార్ ఛారిటీలు ఇందులో భాగస్వామ్యం అవుతున్నాయన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..