పాల పూరీ
- April 23, 2016
కావలసిన పదార్థాలు: గోధుమ పిండి- 2 కప్పులు, నెయ్యి- 2 టీ స్పూన్లు, పాలు- 4 కప్పులు, యాలకుల పొడి- 1/4 టీ స్పూను, పంచదార- 5 టేబుల్ స్పూన్లు, బాదం పప్పు తరుగు- 1 టేబుల్ స్పూను, ఉప్పు- రుచికి సరిపడా, నూనె- వేగించడానికి సరిపడా
తయారీ విధానం: ఒక గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి, సరిపడా నీళ్ళు పోసి పూరీ పిండి కలుపుకోవాలి. ఆ పిండి ముద్దపై తడిగుడ్డ కప్పి అరగంట నానబెట్టాలి. ఈ లోగా ఒక గిన్నెలో పాలుపోసి సగం అయ్యే వరకూ మరిగించి, పంచదార, యాలుక పొడి వేసి పంచదార కరిగాక దించేయాలి. ఆ తరువాత పూరీ పిండితో చిన్న చిన్న పూరీలు చేసుకుని నూనెలో వేగించి, పాల మిశ్రమంలో వేసి బాదం తరుగు చల్లాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







