హమద్ విమానాశ్రయంలో ట్రామడాల్ పిల్స్, హషీష్ స్వాధీనం

- November 21, 2022 , by Maagulf
హమద్ విమానాశ్రయంలో ట్రామడాల్ పిల్స్, హషీష్ స్వాధీనం

దోహా: హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రామాడోల్ పిల్స్, హషీష్‌లను అక్రమంగా రవాణా చేసే ప్రయాత్నాలను అడ్డుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ఓ ప్రయాణికుడి లగేజీని అనుమానంతో తనిఖీ చేయగా నిషేధిత పదార్థాలు లభించాయని పేర్కొన్నారు. మొత్తం 1,990 ట్రామాడాల్ మాత్రలు, 464.5 గ్రాముల హషీష్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com