ట్రాఫిక్ కు అంతరాయం.. బస్సు సీజ్, డ్రైవర్ పై కేసు నమోదు
- November 23, 2022
కువైట్: ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు బస్సును కువైట్ భద్రతాధికారులు సీజ్ చేశారు. బస్సు ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే వీడియోను ప్రజలు తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది వైరల్ కావడంతో ట్రాఫిక్, ఆపరేషన్స్ విభాగం రంగంలోకి దిగింది. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న బస్సును అధికారులు గుర్తించి సీజ్ చేశారని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రకటించింది. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేశామని, బస్సును ట్రాఫిక్ డిటెన్షన్ గ్యారేజీకి తరలించినట్లు డైరెక్టరేట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- టాటా డిజిటల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత
- ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!







