25 దుకాణాలలో చోరీలు.. ఇద్దరు నిందితులు అరెస్ట్
- November 23, 2022
మస్కట్ : దక్షిణ బతినాలో 25 దుకాణాల నుండి దొంగతనం చేసిన ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) వెల్లడించారు. సౌత్ బతినా గవర్నరేట్కు చెందిన పోలీస్ కమాండ్ 25 షాపుల్లో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసిందని పేర్కొన్నారు. అరెస్టయిన నిందితులపై చట్టపరమైన చర్యలు ప్రారంభించబడ్డాయని ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!
- పబ్లిక్ హెల్త్ ప్రమోషన్లో ప్రైవేట్ పాత్ర కీలకం..!!
- ఖతార్ లో NCD స్క్రీనింగ్ కేంద్రాలు పెంపు..!!







