పొగాకు అమ్మిన ముగ్గురికి RO3,000 జరిమానా
- November 23, 2022
మస్కట్: సౌత్ బతినా గవర్నరేట్‌లోని బార్కా విలాయత్‌లో నమిలే పొగాకు వ్యాపారం చేసినందుకు ముగ్గురు ప్రవాసులపై RO3,000 జరిమానాను కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA) విధించింది. దక్షిణ బతినాలోని వినియోగదారుల రక్షణ విభాగం ఇటీవల వినియోగదారులకు నమిలే పొగాకు ఉత్పత్తులను విక్రయించిన ముగ్గురు ప్రవాసులను అరెస్టు చేసినట్లు సీపీఏ పేర్కొంది. ఇది 256/2015 పొగాకు వ్యాపారంపై నిషేధానికి సంబంధించిన సవరణల ఉల్లంఘన కిందకు వస్తుందని అథారిటీ తెలిపింది. నిందితులను అరెస్టు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న నమిలే పొగాకు స్టాక్‌లను ధ్వంసం చేశఆరు. అలాగే వారిపై RO3,000 పరిపాలనా జరిమానా విధించినట్లు అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







