ఫుట్ బాల్ మ్యాచులను చూసేందుకు ప్రత్యేకంగా 39 సైట్లు
- November 24, 2022
రియాద్: ప్రపంచ కప్ ఈవెంట్లు, సౌదీ జాతీయ జట్టు మ్యాచ్‌లను చూడటానికి 39 సైట్లను ప్రత్యేకంగా రియాద్ మునిసిపాలిటీ కేటాయించింది. 2022 ప్రపంచ కప్‌ను ప్రదర్శించడానికి కేటాయించిన జోన్లలో ప్రజలు మ్యాచులను ఆస్వాదించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఫిఫా మ్యాచుల కోసం పబ్లిక్ పార్కులు, ప్రాంతీయ కేంద్రాలు, మునిసిపల్ హాల్స్, పబ్లిక్ స్క్వేర్లలో తాత్కాలిక జోన్లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కు వ్యతిరేకంగా కువైట్, ఇండియా చర్చలు..!!
- సౌదీ అరేబియా, అమెరికా మధ్య స్ట్రాటజిక్ పార్టనర్షిప్..!!
- సుల్తాన్ కబూస్ రోడ్, అల్ బటినా ఎక్స్ ప్రెస్ వే ప్రారంభం..!!
- భారతి అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం..!!
- రువాండా చేరుకున్న అమీర్..!!
- అబుదాబిలో విజిటర్స్ కు 10GB ఫ్రీ సిమ్..!!
- పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- 2031 నాటికి మొబైల్ మార్కెట్లో 5G రాజ్యం
- భక్తులను తప్పుదోవ పట్టించే సంస్థలకు విరాళాలు ఇవ్వవద్దు: టీటీడీ చైర్మన్
- నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ కేసు విచారణ ముగింది







