ఆరోగ్యానికి 'ఆమ్‌చూర్'
- June 17, 2015
అసలు ఆమ్‌చూర్ అంటే..పచ్చి మామిడి కాయల్ని ఎండబెట్టి పొడిగా చేస్తే అదే ఆమ్‌చూర్ మిశ్రమం. అయితే ఈ మిశ్రమం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ పొడిలో ఐరన్ శాతం ఎక్కువ. గర్భిణులకూ, రక్త హీనతతో బాధపడేవారికి ఇదెంతో మంచి ఆహారం. పిల్లలకు తరచూ ఆహారంలో ఇది వాడడం వల్ల ఆకలి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు. మామిడి కాయల్లో యాంటీ ఆక్సిడెంట్లూ, పాలీ ఫినాల్స్, ఫినోలిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. మామిడికాయను ప్రాసెస్ చేసి పొడి చేసినా ఈ గుణాలు అలానే ఉంటాయి. ఇవి జీరాణశయాన్ని శుభ్రం చేసి, అరుగుదలా, గ్యాస్ సంబంధిత సమస్యల్లేకుండా చేస్తాయి. శరీరానికి అవసరమైన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







