సౌదీ అరేబియాలో ఆన్‌లైన్‌లో భిక్షాటన చేస్తే SR50,000 జరిమానా, జైలు
- November 28, 2022
రియాద్: సౌదీ అరేబియాలో భిక్షాటన అస్సలు చేయకూడదు. భిక్షాటన పై సౌదీ ప్రభుత్వం నిషేధం విధించింది. కేవలం రోడ్ల పై తిరుగుతూ, ప్రార్థనా మందిరాల వద్ద కూర్చుని చేసే భిక్షాటనపైనే కాదూ.. ఆన్‌లైన్‌లో యాచించడమూ ఇక్కడ నేరమే. సోషల్ మీడియా వేదికగా.. ఇబ్బందులు చెబుతూ.. ఆర్థిక సహాయాన్ని కోరడాన్నీ సౌదీ ప్రభుత్వం భిక్షాటనగానే పరిగణిస్తుంది. ఆన్‌లైన్ ద్వారా భిక్షాటన చేస్తున్నట్టు పోలీసుల దృష్టికి వెళితే.. సదరు వ్యక్తులకు దాదాపు 6నెలల జైలు శిక్ష తప్పదు. అంతేకాదు భారీ మొత్తంలో ఫైన్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. 50వేల సౌదీ రియాల్స్ అంటే దాదాపు రూ.10.86లక్షల ఫైన్ విధించే అవకాశం ఉంటుంది. అయితే.. సహాయం కావాల్సిన వాళ్లు.. అక్కడ చట్టబద్ధమైన చారిటీలను సంప్రదించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..