ఇంజినీర్ల సమస్యలు: కువైట్ విదేశాంగ మంత్రితో స్మితా పాటిల్ భేటీ
- November 29, 2022
కువైట్: భారతీయ ఇంజనీర్ల సమస్యలపై ఇండియన్ ఎంబసీ దృష్టి సారించింది. ఇదే విషయం చర్చించేందుకు నవంబర్ 28న కువైట్‌లోని కాన్సులర్ వ్యవహారాల సహాయ మంత్రి మిషాల్ ఇబ్రహీం ముదాఫ్తో ఇండియన్ ఎంబసీ ఛార్జ్ డి'అఫైర్స్ స్మితా పాటిల్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారతీయ ఇంజనీర్ల సమస్యలతో సహా కాన్సులర్, డయాస్పోరా విషయాలపై ఇరువురు చర్చించారు.
తాజా వార్తలు
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై నిబంధనలు కఠినతరం..!!
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్