ఒమన్‌లో కమ్యూనికేషన్ సేవలు పునరుద్ధరణ
- December 01, 2022
మస్కట్: నవంబర్ 29న అంతర్జాతీయ కేబుల్‌లలో ఒకదానిలో కోత కారణంగా నిలిచిన కమ్యూనికేషన్ సేవలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకున్నాయని టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) తెలిపింది. అంతర్జాతీయ జలాంతర్గామి కేబుల్‌లలో ఒకదానిలో కోత కారణంగా సేవలు ప్రభావితమయ్యాయని అథారిటీ పేర్కొంది. సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని వివిధ గవర్నరేట్లలో అన్ని ఆపరేటర్లకు కమ్యూనికేషన్ సేవలు తిరిగి ప్రారంభం అయినట్లు అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO
- దుబాయ్‌లో తెలంగాణ వాసి మృతి
- పియూష్ గోయల్‌తో ఖతార్ కామర్స్ మినిస్టర్ భేటీ..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక..స్వాగతించిన సౌదీ క్యాబినెట్..!!
- Dh1కి 10 కిలోల అదనపు లగేజ్..ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్..!!
- ముబారక్ అల్-కబీర్ లో క్లీనప్ డ్రైవ్..!!
- బహ్రెయిన్-సౌదీ సంబంధాలు చారిత్రాత్మకం..!!
- అల్ సలీల్ నేచురల్ పార్క్ రిజర్వ్ అభివృద్ధికి ఒప్పందం..!!