ఫిర్యాదుల కోసం ఆన్లైన్ పోర్టల్‌ను ప్రారంభించిన సీబీకే
- December 05, 2022
కువైట్: వ్యక్తిగత ఖాతాదారుల హక్కులను పరిరక్షించడం, వారికి అందించిన సేవలను మెరుగుపరచడంలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (CBK) సంస్కరణలు చేపట్టింది. స్థానిక బ్యాంకులకు వ్యతిరేకంగా తమ ఫిర్యాదులు, అప్పీళ్లను దాఖలు చేయడానికి ఆన్లైన్ పోర్టల్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ పోర్టల్ ద్వారా బ్యాంకుల వ్యక్తిగత కస్టమర్ల కోసం మాత్రమే సెంట్రల్ బ్యాంక్‌కు ఫిర్యాదు చేయడానికి లేదా అప్పీల్ చేయడానికి రూపొందించబడిందని సీబీకే ప్రకటించింది. ఫిర్యాదును స్వీకరించిన 15 పని రోజులలోపు కస్టమర్ ఫిర్యాదుకు రాతపూర్వకంగా ప్రతిస్పందించనట్లయితే, సెంట్రల్ బ్యాంక్ వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!
- ఖతార్ లో గ్లోబర్ డొమెస్టిక్ మినిమం ట్యాక్స్ కు సవరణలు..!!
- ఐరన్‌మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్ రహ్మాన్ ప్రకటన
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..









