30 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలపై సంతకం చేసి సౌదీ-చైనా
- December 09, 2022
సౌదీ: సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్.. సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ Xiతో "సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం"పై సంతకం చేశారు. సుమారు 30 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలపై ఇరువురు సంతకాలు చేశారు. గ్రీన్ హైడ్రోజన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రవాణా, నిర్మాణంతో సహా రంగాలలో 34 పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. 110 బిలియన్ రియాల్స్ ($29.3 బిలియన్) విలువైన మరో 20 ఒప్పందాలపై సంతకాలు చేయాల్సి ఉందని స్టేట్ బ్రాడ్‌కాస్టర్ అల్ ఎఖ్బరియా తెలిపారు. మరోవైపు ప్రతి రెండు సంవత్సరాలకు రెండు దేశాల మధ్య దేశాధినేతల సమావేశాన్ని నిర్వహించడానికి ఇరుదేశాధినేతలు అంగీకరించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







