రోడ్డు ప్రమాదాలు - 31 శాతం తగ్గుదల
- April 25, 2016
2015 మార్చ్‌తో పోల్చితే 2016 మార్చ్‌లో రోడ్డు ప్రమాదాల్లో 30.8 శాతం తగ్గడం ఆహ్వానించదగ్గ విషయం. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారి సంఖ్య 21.8 శాతానికి తగ్గింది. ఈ సంఖ్య 236గా ఉంది. రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య 57కి తగ్గింది. ఇది 1.2 శాతం తగ్గుదల నమోదు చేసింది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వెల్లడించిన వివరాలు ఇవి. అయితే ఫిబ్రవరితో పోల్చి చూసినప్పుడు మార్చ్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఫిబ్రవరిలో 45 మంది మృతి చెందితే, 207 మంది గాయాలపాలయ్యారు. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన ఒమనీయుల శాతం 3.7కి పెరిగింది. మార్చ్‌లో 40 మంది మృతి చెందారు. ప్రమాదాల్లో మృతి చెందిన మహిళల శాతం గణనీయంగా తగ్గింది. పురుషుల సంఖ్య మాత్రం పెరిగింది. మృతి చెందిన వలసదారుల శాతం 11.1 శాతంగా ఉంది.
తాజా వార్తలు
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్









