అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టించిన యూఏఈ..
- December 12, 2022
యూఏఈ: అరబ్ ప్రపంచంలోని మొట్టమొదటి లూనార్ రోవర్ రషీద్‌ను విజయవంతంగా ప్రయోగించడంతో అంతరిక్ష రంగంలో యూఏఈ చరిత్ర సృష్టించింది. ఇది 385,000 కి.మీ దూరం ప్రయాణించనున్నది. లూనార్ రోవర్ రషీద్ ప్రయోగం అరబ్ ప్రపంచంలో మొదటిది కాగా.. రోవర్ విజయవంతంగా చంద్రునిపై దిగితే.. చంద్రునికపై కాలుమోపిన నాల్గవ దేశంగా యూఏఈ చరిత్ర సృష్టిస్తుంది.
రషీద్ రోవర్ లాంచ్ కు దుబాయ్ మాజీ పాలకుడు దివంగత షేక్ రషీద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్ పేరు పెట్టారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11.38 గంటలకు (యూఏఈ సమయం) ప్రయోగం జరిగింది. ఎమిరేట్స్ లూనార్ మిషన్ సెప్టెంబరు 2020లో మొదటిసారిగా ప్రకటించింది. ఇప్పటివరకు టెక్నికల్ సమస్యలతో ప్రయోగాన్ని నాలుగు సార్లు వాయిదా వేశారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







